హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గా పల్లీ కారం పొడి దోశ ఎలా చేయాలో చూద్దాం.
కావలసిన పదార్ధాలు:-
దోశ పిండి
పల్లీ కారం
నూనె
ఉడికించిన ఆలూ
కారం తగినంత
ఉప్పు
పసుపు
ఉల్లిపాయ ముక్కలు
జీలకర్ర
ఆవాలు
తయారు చేసే విధానం:-
- స్టౌ వెలిగించి పాన్ లో నూనె పోసి కాగాక అందులో జీలకర్ర ,ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి తరుగు, అల్లం ముక్కలు, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి.
- ఫ్రై అయిన తర్వాత అందులో ఉడికించిన ఆలూ మెదిపి వేసుకోవాలి.
- రెండు నిమిషాల పాటు ఫ్రై చేసి దించేయాలి.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దోశ పాన్ పెట్టీ వేడి చేసి దోశ పిండి తీసుకొని దోశ వేసుకోవాలి.
- ఇప్పుడు దోశ పైన పల్లీ కారం చల్లుకొని తయారు చేసి పెట్టుకొన్న ఆలూ మసాలా వేసి నూనె వేసి ఎర్రగా కాల్చుకోవాలి.
- అంతే రుచికరమైన పల్లీ కారం దోస రెడీ.
Also read: ఎగ్ ఫ్రైడ్ రైస్
Post a Comment
If you have any doubts, Please let me know.