బొబ్బట్లు (భక్షాలు)

హాయ్ ఫ్రెండ్స్,

ఈరోజు మనం టేస్టీ గా బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం.

bobbatlu in telangana

కావలసిన పదార్ధాలు:-

మైదా పిండి
బెల్లం పావు కిలో
సెనగపప్పు పావు కిలో
నూనె
నీళ్ళు
ఉప్పు

తయారు చేయు విధానం:-

  • సెనగపప్పు కడిగి నానపెట్టి కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి.
  • బెల్లం సన్నగా తురుమకోవాలి.
  • మైదా పిండి లో కొద్దిగా ఉప్పు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.
  • సెనగపప్పు లో బెల్లం వేసి రోటిలో దంచి ముద్ద చేసుకోవాలి.
  • ఇప్పుడు పిండి కొద్ది కొద్దిగా తీసుకొని అందులో బెల్లం సెనగపప్పు ముద్ద పెట్టీ చపాతీ కర్రతో చపాతీ ల కొంచెం మందం గా చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పెనం వేడి చేసి బొబ్బట్లు వేసి రెండు వైపులా నూనె వేసి కాల్చుకోవాలి.
  • అంతే తీయని బొబ్బట్లు రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️