హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు హెల్తీ స్వీట్ క్యారట్ హల్వా తయారు చేసుకుందాం.
కావలసిన పదార్థాలు:-
క్యారట్ తురుము
చెక్కర
నెయ్యి
ఇలాచి పౌడర్
పాలు
బాదం
కిస్మిస్
జీడిపప్పు పలుకులు
తయారు చేసే విధానం:-
- ముందుగా క్యారట్ ని తురిమి పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కళాయి లో నెయ్యి వేసి వేడి చేసి అందులో తరిగి పెట్టుకొన్న క్యారట్ తురుము వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
- ఫ్రై అయిన తర్వాత అందులో రెండు కప్పుల క్యారట్ తురుము కి సగం కప్పు చెక్కర వేసుకొని కరిగేవరకు ఉడికించుకోవాలి.
- ఇప్పుడు కొద్దిగా పాలు పోసి కలపాలి.
- తర్వాత అందులో ఇలాచి పౌడర్ వేసుకోవాలి.
- డ్రై ఫ్రూట్ నేతిలో ఫ్రై చేసి హల్వా లో వేసి కలుపుకోవాలి.
- అంతే రుచికరమైన క్యారట్ హల్వా రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Post a Comment
If you have any doubts, Please let me know.