హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం రంగు రంగుల దోశలు చేసుకుందాం.
కావలసిన పదార్థాలు:-
బియ్యం
మినపప్పు
ఉప్పు తగినంత
నూనె
క్యారట్
బీట్ రూట్
పాలకూర
తయారు చేసే విధానం:-
- బియ్యం, మినపప్పు ఆరు గంటల పాటు నానపెట్టి మెత్తగా రుబ్బుకోవాలి.
- క్యారట్, బీట్ రూట్, పాలకూర వేరు వేరు గా మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి.
- ఇప్పుడు దోసల పిండి నీ మూడు భాగాలు చేసి ఒక్కో దాంట్లో ఒక్కొక్క పేస్ట్ కలిపి పెట్టుకోవాలి.
- ఇప్పుడు రంగు రంగుల దోశలు రెడీ చేసుకోవడం అంతే.
- క్యారట్ ఆరెంజ్ కలర్, పాలకూర గ్రీన్, బీట్ రూట్ పింక్ కలర్ దొసలు రెడీ.
- చట్నీ తో తినడమే.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Post a Comment
If you have any doubts, Please let me know.