గోధుమ రవ్వ దోశ

హాయ్ ప్రెండ్స్,
ఈరోజు నేను గోధుమ రవ్వ తో దోశ చేశాను. మీరు కూడా ట్రై చేయండి వెరీ వెరీ సింపుల్.



కావలసిన పదార్థాలు:-

గోధుమ రవ్వ
బియ్యం పిండి
కొద్దిగా ఉప్మా రవ్వ
తినడానికి చట్నీ మీకు నచ్చినది

తయారు చేసే విధానం:-

  • గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ ను రెండు గంటలు నాణపెట్టలి.
  • ఇప్పుడు మిక్సీ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  • ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా బియ్యం పిండి, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దోశ పాన్ లో దోశలు వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి.
  • అంతే రుచికరమైన దోశలు రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️