చిన్నపిల్లలకు స్వీట్ బెల్లం పాల పాయసాన్నం/jaggery milk payasam

హాయ్ ప్రెండ్స్,
ఇది స్వీట్ డిష్ చాలా బాగుంటుంది. స్వీట్ ఇష్టపడే వారు బాగా తింటారు.
ఈరోజు మనం పిల్లలకు చాల ఇష్టమైన స్వీట్ ఎలా తయరు చేయాలో చూద్దాం.


కావలసిన పదార్థాలు:-

బియ్యం
బెల్లం
పాలు
కొద్దిగా ఇలాచి
నీళ్లు

తయారు చేసే విధానం:-

  • బియ్యం కడిగి చిన్న గిన్నెలో వేసి అందులో మూడింతల నీళ్లు పోసి స్టౌ మీద పెట్టాలి అన్నం సగం ఉడికిన తర్వాత అందులో తగినంత బెల్లం వేసి కరిగే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి.
  • బెల్లం కరిగిన తరువాత అందులో చిక్కని పాలు పోసి కలపాలి.
  • మెత్తగా ఉడికించుకోవాలి.
  • చివరకు ఇలాచి వేసుకోవాలి.
  • కావాలంటే ఇందులో ఫ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు.
  • అంతే బెల్లం పాల  పాయసఅన్నం రెడీ.
Also read: టేస్టీ మిరపకాయ బజ్జీలు
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️