ఇడ్లీ పిండితో టేస్టీ పనుగులు

హాయ్ ప్రెండ్స్,
ఇడ్లీ పిండితో పునుగులూ చేద్దాం ఈరోజు వెరీ వెరీ సింపుల్ బ్రేక్ ఫాస్ట్.


కావలసిన పదార్థాలు:-

ఇడ్లీ పిండి
మైదా పిండి కొద్దిగా
నూనె
ఉప్పు తగినంత
పచ్చిమిర్చి తరుగు
ఉల్లిపాయ ముక్కలు
అల్లం తరుగు
కొత్తిమీర

తయారు చేసే విధానం:-

  • మిక్సి జార్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసి ఒకసారి తిప్పుకోవాలి.
  • మొత్తం పేస్ట్ చేసుకోకూడదు. బరకగా చేసుకోవాలి.
  • ఇప్పుడు ఇడ్లీ పిండిలో కొద్దిగా మైదా పిండి చేసుకున్న పేస్ట్ తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టౌవ్ మీద కడాయి లో నూనె వేసి వేడయ్యాక అందులో చిన్న చిన్న పూనుగుల వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి.
  • అంతే రుచికరమైన పూనుగులు రెడీ.
  • టొమాటో చట్నీ, పల్లి చట్నీ దేనితో ఐన బాగుంటాయి.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️