కూరలలో కి టేస్టీ మసాలా పొడి

హాయ్ ప్రెండ్స్,
ఈరోజు మనం కూరలలో వేసే మసాలా తయారు చేసుకుందాం.

ఇది గ్రేవీ ఐటమ్స్ లో కి చాలా బాగుంటుంది.

curry masala power

కావలసిన పదార్థాలు:-

జీలకర్ర
సోంపు
సాజిర
బిర్యానీ ఆకు
యాలకులు
దాల్చినచెక్క
లవంగాలు
మిరియాలు
సెనగపప్పు
మినప్పప్పు
ఎండు మిర్చి
ధనియాలు
మరాఠా మొగ్గ
అనాస పువ్వు
కొద్దిగా ఉప్పు

తయారు చేసే విధానం:-

  • స్టౌ వెలిగించి పాన్ లో ఒకదాని తర్వాత మరొకటి అన్ని ఒక్కో స్పూన్ చొప్పున తీసుకున్న మసాలాలు అన్ని వేసి బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి.
  • చల్లారిన తరువాత మిక్సి జర్లో వేసి మెత్తగా పౌడర్ చేసి డబ్బా లో నిలువ చేసుకోవాలి.
  • అంతే మసాలా పొడి రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️