హాయ్ ప్రెండ్స్,
పిల్లలు బయట చిప్స్ తినడానికి ఇష్టపడతారు.
అవి హెల్త్ కి మంచిది కాదు. కాబట్టి వాళ్ళ కోసం మనం చిప్స్ చేసుకుందాం.
కావలసిన పదార్థాలు:-
గోధుమ పిండి
మైదా పిండి
ఉప్పు
వాము
నూనె
నీళ్లు
తయారు చేసే విధానం:-
- ఒక గిన్నలో గోధుమ పిండి, మైదా పిండి సమానంగా తీసుకోవాలి.
- అందులో ఉప్పు,వాము కొద్దిగా ,నూనె కొద్దిగా వేసి కలిపి ఆ తర్వాత తగినన్ని నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.
- ఇప్పుడు చపాతీ చేసుకొని చిన్న ముక్కలుగా మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి.
- స్టౌ మీద బాణలి లో నూనె వేసి వేడయ్యాక అందులో మనం చేసుకున్న చిప్స్ వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి.
- అంతే రుచికరమైన చిప్స్ రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: కూరలలో కి టేస్టీ మసాలా పొడి
Post a Comment
If you have any doubts, Please let me know.