ఉతప్పం

హాయ్ ప్రెండ్స్,
ఈరోజు బ్రేక్ ఫాస్ట్ ఉతప్పాం తయారు చేద్దాం.

uttappam

కావలసిన పదార్థాలు:-

దోశ పిండి లేదా ఇడ్లీ పిండి
ఉల్లిపాయ ముక్కలు
పచ్చిమిర్చి
అల్లం తరుగు
కొత్తిమీర
ఉప్పు
టొమాటో ముక్కలు
నూనె
జీలకర్ర
తయారు చేసే విధానం:-
  • ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి,అల్లం తరుగు, కొత్తిమీర తరిగి పెట్టుకోవాలి.
  • స్టౌ వెలిగించి పాన్ పెట్టీ వేడి చేసి దోశ పిండి తో మందంగా దోశ వేసుకోవాలి.
  • స్టౌ మంట తక్కువ పెట్టుకొని కట్ పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర , ఉప్పు వేసి పై నుండి నూనె వేసి మూత పెట్టుకోవాలి.
  • రెండు వైపుల ఎర్రగా కాల్చుకోవాలి.
  • అంతే రుచికరమైన ఉతప్పమ్ రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️