చిన్న పిల్లలకు ఆహారం

హాయ్ ప్రెండ్స్,
ఈరోజు చిన్న పిల్లలకు ఎలా అలవాటు చేయాలి. నాకు తెలిసినవి. నేను పాటించేవి.

curd rice


  • పిల్లలకు మొదట్లో ఉగ్గు, సెరేలాక్, తినిపిస్తాం.
  • ఆ తర్వాత నెమ్మదిగా రైస్ అలవాటు చేయాలి.
  • మొదటగా పిల్లలకు వేరేగా అన్నం వండుకోవాలి.
  • మనం ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు పోసి వండుకుంటాం.
  • కానీ పిల్లలకు ఒకటికి నాలుగు వంతుల నీళ్లు పోసి వండుకోవాలి.
  • అప్పుడు మెత్తగా వస్తుంది అన్నం.
  • ఇలా వండుకున్న అన్నం లోకి పాలు, చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి తినిపించాలి.
  • ఇంకా పెరుగు, ఉప్పు వేసి కలిపి తినిపించోచ్చు.
  • ఇలా ప్రయత్నించండి. తప్పకుండా తింటారు.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️