పెరుగన్నం చిన్నపిల్లలకు

హాయ్ ప్రెండ్స్,
ఈరోజు పిల్లల కోసం పెరుగన్నం తయారు చేద్దాం


curd rice for kids

కావలసిన పదార్థాలు:-

బియ్యం
పెరుగు
నూనె
జీలకర్ర
ఆవాలు
ఎండు మిర్చి
కరేపకూ
సెనగపప్పు
మినపప్పు
కొత్తిమీర
పచ్చిమిర్చి
ఉప్పు తగినంత
ఇంగువ చిటికెడు

తయారు చేసే విధానం:-

  • ముందుగా బియ్యం కడిగి ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల నీళ్ళు పోసి మెత్తగా అన్నం వండుకోవాలి.
  • కొద్దిగా అన్నం చల్లారాక అందులో రెండు కప్పుల పెరుగు వేసి బాగా కలపాలి.
  • ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పాన్ లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చి మిర్చి ముక్కలు, ఎండుమిర్చి, సెనగపప్పు, మినపప్పు, కరివేపాకు, కొత్తిమీర, చిటికెడు ఇంగువ వేసి బాగా ఫ్రై చేసి పెరుగన్నం లో కలుపుకోవాలి.
  • అంతే రుచికరమైన కర్డ్ రైస్ రెడీ.
  • తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️