హాయ్ ప్రెండ్స్,
ఈరోజు వెరైటీగా అప్పటికి అప్పుడు మసాలా దోశ తయారు చేయడం చూద్దాం.
కావలసిన పదార్థాలు:-
దోశ పిండి
ఆలూ గడ్డ తురుము
టొమోటో ముక్కలు
పచ్చిమిర్చి
అల్లం తరుగు
క్యారట్ తురుము
ఉల్లిపాయ ముక్కలు
కారం
ఉప్పు
నూనె
తయారు చేయు విధానం:-
- స్టౌ వెలిగించి పాన్ పెట్టీ వేడి చేసి దోశ వేసి స్టౌ మంట తక్కువ పెట్టుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, క్యారట్ తురుము, టొమాటో ముక్కలు, ఆలూ తురుము, కారం, ఉప్పు, నూనె పై నుండి వేసుకోవాలి.
- ఒక నిమిషం ఫ్రై చేసి మూత పెట్టుకోవాలి.
- ఎర్రగా కాల్చుకోవాలి. అంతే మసాలా దోశ రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: పెరుగన్నం చిన్నపిల్లలకు
Post a Comment
If you have any doubts, Please let me know.