హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కరం ,
గుడ్డు చిన్న పిల్లలకు చాల ముఖ్యమైన ప్రోటీన్ ఆహారం .
గుడ్డు లో ఐరన్ ,విటమిన్లు ఎ ,బి,ఇ లు ఉంటాయి.
గుడ్డు బలంగా మరియు స్మార్ట్‌గా ఎదగడానికి సహాయపడే ఆహారం. - చిన్న పిల్లలకు ఆహారం లో గుడ్డు ఒక భాగం.
- పిల్లలకు గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకు ఒక వారానికి కనీసం ఐదు గుడ్లు తినిపించాలి.
- కొంత మంది పిల్లలు ఉడికించిన గుడ్డు ఇష్టంగా తింటారు.
- ఇంకొంతమంది ఆమ్లెట్, ఫ్రై చేస్తే తింటారు.
- డైరెక్ట్ గా ఐన తినిపించవచ్చు. అలా తినక పోతే ఇలా చేయండి.
- గుడ్డు ను ఉడికించి చల్లారిన తరువాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో చిటికెడు ఉప్పు, కారం చల్లి తినిపించాలి.
- మరొకటి కడాయి లో నూనె వేసి అందులో ఎగ్ కొట్టి పోసి చిటికెడు ఉప్పు వేసి కలిపి పొడి ల చేసి తినిపించాలి.
- కొంత మంది పిల్లలు గుడ్డు నీలం తినరు.
- వాళ్లకు ఆ నీలం ను అన్నంలో కలిపి తినిపించాలి.
- ఇలా ఐతే వాళ్లకు తెలియకుండా తింటారు.
- గుడ్డు లో ఐరన్, విటమిన్స్ ఉంటాయి.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Post a Comment
If you have any doubts, Please let me know.