హాయ్ ప్రెండ్స్,
ఈరోజు చపాతీలు మృదువుగా రావాలంటే ఇలా చేయండి.
కావలసిన పదార్థాలు:-
గోధుమపిండి రెండు కప్పులు
ఉప్పు
ఒక స్పూన్ చెక్కర
రెండు స్పూన్లు పెరుగు
నూనె
నీళ్లు తగినన్ని
తయారు చేసే విధానం:-
- ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల పిండి, తగినంత ఉప్పు, ఒక స్పూన్ చెక్కర, రెండు స్పూన్ల పెరుగు, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకొని పిండిని మెత్తగా కలుపుకోవాలి.
- ఒక పది నిమిషాలు పిండిని కలుపుకోవాలి.
- ఒక అర గంట పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసి చపాతీలు చేసుకొని పెనం నూనె వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి.
- అంతే రుచికరమైన సాప్ట్ చపాతీలు రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: కాకరకాయ వెల్లుల్లి వేపుడు
Post a Comment
If you have any doubts, Please let me know.