హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గా క్రిస్పి ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం.
కావలసిన పదార్ధాలు:-
గోదుమపిండి రెండు కప్పులు
లేదా
మైదా పిండి
నేయ్యి - సరిపడా
ఉప్పు రుచికి సరిపడ
నూనె -రెండు స్పూన్లు
చెక్కర ఒక స్పూన్
తయారుచేసే విధానం:-
- ముందుగా గోధుమ పిండి ఒక గిన్నెలో తీసుకొని అందులో ఉప్పు,నూనె, తగినన్ని నీళ్ళు పోసి పిండి కలుపుకోవాలి.
- కలిపిన పిందిపై తడిబట్ట కప్పి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి.
- తరువాత పిండిని ఉండలుగా చేసి చపాతీలు చేయాలి.
- చపాతీ పైన నెయ్యి కానీ నూనె కానీ మొత్తం పూయలి.
- ఇప్పుడు చేసుకున్న చపాతీ చాకుతో పొడవుగా చపాతీ మొత్తం గాట్లు (గీతలు) పెట్టుకోవాలి.
- ఇప్పుడు చపాతీని మెల్లగా దగ్గరి కి తీసుకొచ్చి గుండ్రంగా చుట్టి నూనె రాసి పరాటల గా చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ మీద పెనం పెట్టీ వేడి చేసి పరాట లాగా ఒత్తుకుని పెనంపై వేసి రెండూ వైపుల నూనె కానీ నెయ్యి కానీ వేసి కాల్చుకోవాలి.
- అంతే రుచికరమైన పరాటలు రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: క్రిస్పి సగ్గుబియ్యం ఆలూ వడలు
Post a Comment
If you have any doubts, Please let me know.